Surprise Me!

Online Movie Tickets మేమే అమ్మి మీకు డబ్బులిస్తాం *AndhraPradesh || Telugu Oneindia ||

2022-06-17 53 Dailymotion

Andhra Pradesh: Suspense over online ticket sales through APFDC as exhibitors opposing ap government's proposals.

#OnlinemovieTickets
#andhrapradesh
#YSRCPGovt

ఏపీలో సినీ టికెట్ల అమ్మకాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి టాలీవుడ్ ససేమిరా అంటోంది. ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలపై తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు. దీంతో ఎగ్జిబిటర్లతో పూర్తిస్దాయిలో ఒప్పందాలు చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి వారు చెప్తున్న అభ్యంతరాలే కారణం. టికెట్లు మేమే అమ్మి మీకు మీ వాటా ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనే సమస్యకు కారణమవుతోంది.

Buy Now on CodeCanyon